మైనర్‌లకు అదనపు రక్షణ

విధానానికి సంబంధించిన వివరాలు

మార్పులు, చేర్పుల వివరాలు
మేము వీటికి కట్టుబడి ఉంటాము:
  • కనీస వయస్సు కంటే తక్కువ కలిగినవారి ఖాతాను తీసివేయమనే అభ్యర్థనలు.
  • లైంగికరహితంగా పిల్లల దుర్వినియోగానికి సంబంధించిన చిత్రాలను తీసివేయమనే ప్రభుత్వ అభ్యర్థనలు.
  • అనుకోకుండా జనాదరణ పొందిన మైనర్‌లపై దాడులను తీసివేయమనే చట్టపరమైన సంరక్షకుల అభ్యర్థనలు.
క్రింది సామాజిక విలువలు, ప్రమాణాలకు సంబంధించి, వీటిని అమలు చేయడానికి మాకు అదనపు సమాచారం మరియు/లేదా సందర్భం కావాలి:
వినియోగదారు, ప్రభుత్వం, చట్టాన్ని అమలు చేసే సంస్థ లేదా బాహ్య చిన్నారుల భద్రతా నిపుణులు కోరినప్పుడు మైనర్ యొక్క భద్రతకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటే ప్రైవేట్ మైనర్‌ను గుర్తించడం కోసం సృష్టించబడిన కంటెంట్‌ను మేము తీసివేయవచ్చు.
వినియోగదారు అనుభవాలు
Facebookలోని వ్యక్తులకు అమలు ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను చూడండి, వాటిలో: Facebookలో ఉండకూడదని మీరు భావించే ఏదైనా విషయం గురించి ఫిర్యాదు చేయడం, మీరు మా సామాజిక విలువలు, ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తెలియజేయబడటం మరియు నిర్దిష్ట కంటెంట్‌పై హెచ్చరిక స్క్రీన్‌ను చూడటం వంటివి ఉంటాయి.
గమనిక: మేము ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉన్నాము, కాబట్టి మీరు ఇక్కడ చూసేది మేము ప్రస్తుతం ఉపయోగిస్తున్న దానితో పోలిస్తే కొంచెం పాతది కావచ్చు.
వినియోగదారు అనుభవం
ఫిర్యాదు చేయడం
వినియోగదారు అనుభవం
ఫిర్యాదు చేసిన తర్వాత జరిగే కమ్యూనికేషన్
వినియోగదారు అనుభవం
ఉపసంహరణ అనుభవం
వినియోగదారు అనుభవం
హెచ్చరిక స్క్రీన్‌లు
అమలు
Facebookలో అందరికీ మేము ప్రపంచవ్యాప్తంగా ఒకే విధానాలను కలిగి ఉన్నాము.
సమీక్ష బృందాలు
Facebookలోని వ్యక్తులను సురక్షితంగా ఉంచడానికి 15,000 మంది సమీక్షకులతో కూడిన మా గ్లోబల్ బృందం ప్రతిరోజూ పని చేస్తుంది.
వాటాదారు ఎంగేజ్‌మెంట్
Facebook సామాజిక విలువలు, ప్రమాణాలను తెలియజేయడంలో బయటి నిపుణులు, విద్యావేత్తలు, NGOలు మరియు విధాన రూపకర్తలు సహాయపడతారు.
మైనర్‌ల అదనపు రక్షణకు సంబంధించి సహాయం పొందండి
మా సామాజిక విలువలు, ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న దేనినైనా మీరు Facebookలో చూసినట్లయితే, మీరు ఏమి చేయగలరో తెలుసుకోండి.
మా సహాయ కేంద్రాన్ని సందర్శించండి